పులివెందుల: సజ్జల భార్గవ్, అర్జున్ రెడ్డిలకు 41-ఎ నోటీసులు

52చూసినవారు
పులివెందుల: సజ్జల భార్గవ్, అర్జున్ రెడ్డిలకు 41-ఎ నోటీసులు
కడప జిల్లా పులివెందులలో నమోదైన కేసులపై వైసీపీ నేతలు సజ్జల భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డిలకు 41-ఎ నోటీసులు జారీ చేశారు. శనివారం నోటీసులను భార్గవ్ తల్లికి అందజేసి, అర్జున్ ఇంటి వద్ద అంటించారు. ఈ నెల 8న ఐటీ, అట్రాసిటీ చట్టాల కింద కేసులు నమోదు కాగా, ప్రధాన నిందితులుగా వర్రా, భార్గవ్, అర్జున్‌లను చేర్చినట్లు పోలీసులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్