ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయండి

63చూసినవారు
ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయండి
అన్నమయ్య ప్రాజెక్టు, పింఛా, గాలేరు నగరి ప్రాజెక్టులను పూర్తి చేసి ఇక్కడి ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని సోమవారం రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుని టిడిపి పార్లమెంట్ అధ్యక్షులు చమర్తి జగన్ మోహన్ రాజు కోరారు. గత ఐదు సంవత్సరాల పరిపాలనలో అన్నమయ్య ప్రాజెక్టును కానీ, పించా ప్రాజెక్టును గాని, వరద బాధితులను ఆదుకునేందుకు వైసిపి ప్రభుత్వం ఏమాత్రం ఆలోచించలేదన్నారు.

సంబంధిత పోస్ట్