నియోజకవర్గం అభివృద్ధే నా లక్ష్యం: ఎమ్మెల్యే

73చూసినవారు
నియోజకవర్గం అభివృద్ధే నా లక్ష్యం: ఎమ్మెల్యే
రైల్వే కోడూరు నియోజకవర్గం అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామని శాసనసభ్యులు శ్రీధర్ అన్నారు. రైల్వే కోడూరు నుండి చిట్వేలికి 27 కోట్ల 48 లక్షల రూపాయల వ్యయంతో రోడ్డు విస్తరణకు మంగళవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాబోయే రోజులలో ప్రతి గ్రామానికి తారు రోడ్లు, సిమెంటు రోడ్లు వేసి సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. కార్యక్రమంలో టిడిపి నియోజకవర్గ బాధ్యులు రూపానంద రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్