రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ధర్నా

65చూసినవారు
రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ధర్నా
బొప్పాయి పండిస్తున్న రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని రైల్వే కోడూరు టోల్ గేట్ వద్ద సిఐటియు, రైతు సంఘం ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు పందికాళ్ళ మణి మాట్లాడుతూ.. ఇతర జిల్లాలలో 25 రూపాయలు అమ్ముతున్న బొప్పాయి రైల్వే కోడూరులో దళారులు పది రూపాయలకు కొనుగోలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. గిట్టుబాటు ధరకు రైతుల నుండి అధికారులు కొనుగోలు చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్