సిద్ధవటం మండలం టక్కోలి గ్రామ పంచాయతీ బిసి కాలనీలో సోమవారం టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం రాజంపేట పార్లమెంట్ కార్యదర్శి అండ్లూరి నాగ మునిరెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు టీడీపీ కార్యకర్తలు పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో చిన్నపరెడ్డి, వార్డ్ మెంబర్ సురేఖ , శ్రీను, శంకర్, తదితులు పాల్గొన్నారు.