రాజంపేట: సోషల్ మీడియాలో చేసిన ఆరోపణలు నిరూపించాలి

54చూసినవారు
రాజంపేట: సోషల్ మీడియాలో చేసిన ఆరోపణలు నిరూపించాలి
తెలుగుదేశం పార్టీకి ఎనలేని సేవ చేశామని, సోషల్ మీడియాలో చేసిన ఆరోపణలు నిరూపించాలని టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్, పార్లమెంటు అధ్యక్షుడు పోలి శివకుమార్ సవాల్ విసిరారు. రాజంపేటలో సోమవారం ఎన్టీఆర్ విగ్రహం వద్ద వారు మాట్లాడుతూ నిజాయితీగా పార్టీకి సేవ చేసాం కాబట్టి సోషల్ మీడియాలో వచ్చిన ఆరోపణలపై నిజాయితీగా సవాల్ విసురుతున్నామని వారు అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్