ఒంటిమిట్ట: మండల పూజ కార్యక్రమంలో టీడీపీ ఇన్ ఛార్జ్ సుగవాసి

70చూసినవారు
ఒంటిమిట్ట: మండల పూజ కార్యక్రమంలో టీడీపీ ఇన్ ఛార్జ్ సుగవాసి
ఒంటిమిట్ట మండలం చెర్లోపల్లి గ్రామంలో రామాలయంలో స్వామివారి 41వ రోజు మండల పూజ కార్యక్రమంలో బుధవారం రాజంపేట టీడీపీ ఇన్ ఛార్జ్ సుగవాసి బాలసుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్