Mar 27, 2025, 04:03 IST/
తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై నిరసన సెగ!
Mar 27, 2025, 04:03 IST
తెలంగాణ మంత్రివర్గ విస్తరణ కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది. రాష్ట్రంలో మాదిగ జనాభా 48 లక్షల మంది ఉన్నా కానీ ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదని, MLCలోనూ అవకాశం ఇవ్వనందున కేబినెట్లో తమ కులం వారికి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఎస్టీ జనాభాలో లంబాడాలు అధిక శాతం ఉన్నారని తమకు మంత్రి పదవి కావాలని అంటున్నారు. తమ వర్గాలకు ఇవ్వకపోతే ప్రజలు పార్టీకి దూరమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.