ఉత్తరప్రదేశ్‌లో ముడి చమురు నిల్వలు గుర్తింపు

57చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లో ముడి చమురు నిల్వలు గుర్తింపు
ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC) ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా జిల్లాలోని సాగర్‌పాలి గ్రామం సమీపంలో ముడి చమురు నిల్వలను కనుగొంది. గత నాలుగు సంవత్సరాలుగా నిర్వహించిన విస్తృత భూగర్భ సర్వేల అనంతరం ఈ నిల్వలు గుర్తించబడ్డాయి. పెట్రోలియం అన్వేషణ లైసెన్స్‌కు అనుమతి లభించడంతో, గంగా నదికి సమీపంలో ONGC త్రవ్వకాల చర్యలను ప్రారంభించింది.

సంబంధిత పోస్ట్