TG: రోడ్డు ప్రమాదంలో మరణించిన పాస్టర్ ప్రవీణ్ పగడాల భౌతికకాయం హైదరాబాద్‌కు చేరుకుంది సికింద్రాబాద్‌లోని సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్‌కు మృతదేహాన్ని తీసుకొచ్చారు. గురువారం ఉదయం 10 నుంచి సాయంత్రం 4గంటల వరకు విజిటర్స్‌కు అనుమతినిచ్చారు. సాయంత్రం తిరుమలగిరి బాప్టిస్ట్ సమాధి తోటలో ప్రవీణ్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ క్రమమంలో భారీగా అభిమానులు, క్రైస్తవ సంఘాలు తరలివస్తున్నారు.