రెడ్‌ కార్పెట్‌పై మనోళ్ల డ్యాన్స్‌ (వీడియో)

73చూసినవారు
కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌‌లో భారతీయ చిత్రం ‘ఆల్‌ వి ఇమేజిన్‌ యాజ్‌ లైట్‌’ పోటీలో నిలిచింది. దీంతో ఈ చిత్ర బృందం రెడ్‌కార్పెట్‌పై డ్యాన్స్‌ చేస్తూ ఫొటోలకు పోజులిచ్చారు. మధ్యతరగతి యువతుల జీవితాలు, వారి భావోద్వేగాలతో ముడిపడిన ఈ సినిమాకు కేన్స్‌లో విశేష ఆదరణ లభించింది. ఈ చిత్ర ప్రదర్శన పూర్తయిన తర్వాత టీమ్‌కు స్టాండింగ్‌ ఒవేషన్‌ దక్కింది.

సంబంధిత పోస్ట్