కేదార్‌నాథ్‌లో తప్పిన ప్రమాదం (వీడియో)

64చూసినవారు
దేశంలోని పవిత్ర పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్‌లో శుక్రవారం పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో కూడిన హెలికాప్టర్ అదుపు తప్పింది. కూలిపోతున్న హెలికాప్టర్‌ను పైలట్ చాకచక్యంగా హెలిప్యాడ్ దిగువన లోతైన గుంటలో ల్యాండింగ్ చేశారు. ఆ సమయంలో విమానంలో ఏడుగురు ప్రయాణికులు ఉన్నారు. మరో వైపు ప్రమాద సమయంలో భక్తులు ప్రాణభయంతో హెలీప్యాడ్ వద్ద పరుగులు తీశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్