గుర్రప్పాలెం సీలింగ్ భూములను సాగుదారులకు పంచాలి

59చూసినవారు
గుర్రప్పాలెం సీలింగ్ భూములను సాగుదారులకు పంచాలి
గుర్రప్పాలెం సీలింగ్ భూముల పై సాగుదారులకు పట్టాలు ఇవ్వాలని కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడంలో కాలయాపన చేస్తున్న మండల అధికారుల తీరును నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నియోజకవర్గ కేంద్రం జగ్గంపేట తహసిల్దార్ వారి కార్యాలయం వద్ద నిరసన ధర్నా నిర్వహించి, అనంతరం డిప్యూటీ తహసీల్దార్కి మెమోరాండం అందజేశారు. ఈ ధర్నాకు నాయకత్వం వహించిన ఏపీ ఆర్ సి ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు మాట్లాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్