సతీష్ రెడ్డి జన్మదినం సందర్భంగా వేసవి ప్రత్యేక రక్తదాన శిబి

81చూసినవారు
సతీష్ రెడ్డి జన్మదినం సందర్భంగా వేసవి ప్రత్యేక రక్తదాన శిబి
గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య యూనివర్సిటీ: (ది. 03-5-2024 శుక్రవారం)ఆదిత్య విద్యాసంస్థల వైస్ చైర్మన్ మరియు ఆదిత్య యూనివర్సిటీ ప్రో-చాన్సలర్ డా. నల్లమిల్లి సతీష్ రెడ్డి జన్మదినం పురస్కరించుకొని ప్రత్యేక రక్తదాన శిభిరం ఏర్పాటు చేశామని ఆదిత్య యూనివర్సిటీ డిప్యూటీ ప్రో-చాన్సలర్ డా. ఎం. శ్రీనివాసరెడ్డి తెలియజేసారు. ప్రతీ సంవత్సరం ఆయన జన్మదినం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమ చేపడతారు.

ట్యాగ్స్ :