కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలంలోని కృష్ణవరం రాజుపాలెం గ్రామాల్లో మండల అధ్యక్షుడు యడాలి రాంబాబు అధ్యక్షతన గురువారం వికసిత్
భారత్ సంకల్పయాత్రను చేపట్టి కేంద్ర ప్రభుత్వ పథకాలు ఆయుస్మాన్
భారత్, ఉచిత బియ్యం పలు పలు పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షురాలు తుమ్మల పద్మజ, మండల ఉపాధ్యక్షులు జ్యోతుల దుర్గాప్రసాద్, కార్యకర్తలు పాల్గొన్నారు.