చంద్రబాబు ప్రమాణ స్వీకారాని విజయవంతం చేయాలి

81చూసినవారు
విజయవాడ దగ్గర కేసరపల్లి వద్ద రాష్ట్ర అభివృద్ధి ప్రదాత తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార మహోత్సవానికి భారీ స్థాయిలో కాకినాడ నుంచి తరలి వెళ్లడం జరుగుతుందని టీడీపీ పార్టీ
మాజీ కార్పొరేటర్ ఒమ్మి బాలాజీ, తినేసి నాయకులు తుమ్మల రమేష్ పేర్కొన్నారు. కాకినాడ లో టీడీపీ కార్యాలయంలో మంగళవారం విలేకరులతో వారు మాట్లాడారు. చంద్రబాబుతోనే రాష్ట్రంలో సంక్షేమ వలన సాధ్యమన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్