స్ట్రాంగ్ రూమ్ లను సందర్శించిన కమిషనర్

66చూసినవారు
స్ట్రాంగ్ రూమ్ లను సందర్శించిన కమిషనర్
కాకినాడ లో మెక్లారిన్ గ్రౌండ్ లోని స్ట్రాంగ్ రూమ్ ల ను రిటర్నింగ్ అధికారి జే. వెంకటరావు గురువారం సాయంత్రం సందర్శించారు. డి. ఎస్. పి హనుమంతరావు ఇతర ఎన్నికల అధికారులతో కలిసి అక్కడ కల్పించాల్సిన భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఓ వెంట డిప్యూటీ కమిషనర్ గుంటూరు శేఖర్, తాసిల్దార్ చల్లన్న దొర, ఏఈ రమేష్, సర్వేయర్ ఆచారి, ఇతర ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you