కాకినాడ లో ఘనంగా విరాట్‌ విశ్వకర్మ జయంతి

76చూసినవారు
విరాట్‌ విశ్వకర్మను ఆదర్శంగా తీసుకుని ప్రతీ ఒక్కరు సన్మా ర్గంలో నడవాలని కలెక్టర్‌ షణ్మోసన్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సూ చించారు. మంగళవారం కాకినాడ కలెక్టరేట్లో కార్యాలయంలో విరాట్‌ విశ్వకర్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ సృష్టికి ముందే విరాట్‌ విశ్వకర్మ జన్మించారని, సమాజానికి అవసరమైన వివిధ వృత్తులను ఆయన సృష్టించారని వారు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్