ఆటో డ్రైవర్ల చే ఎమ్మెల్యే చినరాజప్పకు సత్కారం

55చూసినవారు
ఆటో డ్రైవర్ల చే ఎమ్మెల్యే చినరాజప్పకు సత్కారం
సామర్లకోట ఆటో డ్రైవర్లు, యజమానుల సంఘ ప్రతినిధులచే బుధవారం పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ను ఘనంగా సత్కరించి అభినందించారు. మూడవ సారి ఘనవిజయం సాధించడం తో ఎమ్మెల్యే ఇంటికి చేరుకుని పూలమాలలతో ముంచేత్తి సాలువాలు కప్పి అభినందించారు.

సంబంధిత పోస్ట్