స్థంభించిన అభివృద్ధి, సంక్షేమం కొనసాగిస్తా

61చూసినవారు
పెద్దాపురం నియోజకవర్గ లో గత అయిదేళ్లుగా వైసీపీ పాలనలో నిలిచియినా అభివృద్ధి, సంక్షేమం తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం లో కొనసాగుతుందని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప స్పష్టం చేశారు. మూడవ దాఫా గెలుపొందిన నిమ్మకాయల చిన రాజప్పను స్థానిక వెలమపేట రామాలయంవద్ద టీడీపీ కార్యకర్తలు మంగళవారంరాత్రి అభినందన సత్కారసభ నిర్వహించారు. కార్యకర్తలు ఎర్పాటుచేసినభారీ కేకు ను ఎమ్మెల్యే కట్ చేసి పలువురికి అందజేశారు.

సంబంధిత పోస్ట్