ఎన్నికల కోడ్ ముగిసినా ముసుగులు తీయరా

65చూసినవారు
ఎన్నికల కోడ్ ముగిసినా ముసుగులు తీయరా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల కోసం ఎన్నికల కోడ్ నియమాలలో భాగంగా మార్చి నెలలో రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు వేశారు. ఎన్నికలకోడ్ ముగిసినా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు పట్టణంలో బస్టాండ్ వద్ద ఉన్నటువంటి టిడిపిపార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు విగ్రహానికి వేసిన ముసుగులు నగరపంచాయితీ అధికారులు తొలగించలేదు. నాయకుల విగ్రహాలకు వేసిన ముసుగులు తొలగించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు‌.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్