పేదల ఇళ్ళ కోసం కేటాయించిన భూమిలో వైసీపీ కార్యాలయం (వీడియో)

85చూసినవారు
నెల్లూరు అర్బన్‌ పరిధిలో వెంకటేశ్వరపురం సమీపంలో పేదల టిడ్కో ఇళ్ల నిర్మాణానికి గతంలో కేటాయించిన భూమిని.. వైసీపీ కార్యాలయానికి కేటాయించారు. ఈ కార్యాలయం నిర్మాణం తుది దశకు చేరుకుంది. సుమారు 110 కోట్లతో ఈ కార్యాలయాన్ని ఒక ప్యాలెస్ ప్యాలెస్‌లా నిర్మిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ కార్యాలయానికి అవసరమైన అనుమతులు లేవని అధికారులు ధృవీకరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్