విరాట్ ఒక్కడే ఎంతని ఆడగలడు: గవాస్కర్

55చూసినవారు
విరాట్ ఒక్కడే ఎంతని ఆడగలడు: గవాస్కర్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లపై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మండిపడ్డారు. విరాట్ కోహ్లీ ఎంతని ఆడతాడో చెప్పండంటూ నిలదీశారు. ఎవరైనా అతనితో నిలబడాలి కదా అంటూ ఫైర్ అయ్యారు. కేకేఆర్‌తో మ్యాచ్లో కూడా ఏ ఆటగాడైనా అతనికి మద్దతిస్తే అతను ఖచ్చితంగా 83 కి బదులు 120 పరుగులు చేసేవాడని గవాస్కర్ చెప్పుకొచ్చారు. టీం సభ్యులంతా కలిసి ఆడితేనే.. మ్యాచ్ విన్ అవుతుందని తెలిపారు. లేకపోతే కష్టమేనని వివరించారు.

సంబంధిత పోస్ట్