ప్రియుడి మోజులో మహిళ దారుణం

156345చూసినవారు
ప్రియుడి మోజులో మహిళ దారుణం
తమిళనాడు తూత్తుకుడి జిల్లా కాయల్‌పట్టినాని ప్రాంతంలో తాజాగా దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన భార్య, పిల్లలను వదిలి విదేశాలకు ఉద్యోగం కోసం వెళ్లాడు. అయితే మొబైల్ షాపు నడిపే ఉదయ్‌తో ఆ మహిళ ఎఫైర్ పెట్టుకుంది. తన మూడేళ్ల కుమార్తె దుస్తులు లేకుండా ఉన్న వీడియోను ప్రియుడికి పంపింది. ఆ వీడియోను నిందితుడు ఇంటర్నెట్‌లో పెట్టాడు. బాలిక తండ్రి ఫిర్యాదుతో మహిళతో పాటు ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్