అవకాడోతో అనేక లాభాలు

54చూసినవారు
అవకాడోతో అనేక లాభాలు
కాకరకాయ చేదుగా ఉండటం వలన కొందరు తినడానికి ఆసక్తి చూపరు. వాస్తవానికి కాకరకాయలో అనేక ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. చర్మం ఆరోగ్యంగా ఉంటుందని, రోగనిరోధక శక్తి పెరుగుతుందని అంటున్నారు. హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు జలుబు, దగ్గు, ఆస్తమా వంటి శ్వాస సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. పేగుల్లో చేరిన మలినాలతో పాటు మూత్రపిండాల్లో ఉన్న ఇన్ఫెక్షన్లు తదితర సమస్యలు తొలగుతాయని చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్