CM చంద్రబాబు కీలక నిర్ణయాలు

77చూసినవారు
CM చంద్రబాబు కీలక నిర్ణయాలు
*చిన్న సమస్యల పరిష్కారానికి ప్రతి జిల్లాకు రూ.5 కోట్లు కేటాయింపు
*వైసీపీ ప్రభుత్వంలో మంజూరైన ఇళ్లపై సమగ్ర సర్వే
*ఇళ్లులేని పేదలను PMAY 2.0 పథకానికి ఎంపిక
*ఏడాదిలో గ్రామాల్లో 6,721KM మేర కొత్త రోడ్లు
*రేషన్ దుకాణాల్లో జొన్నలు, రాగులు, సజ్జలు
*ఎక్కడైనా సాగునీటి ప్రాజెక్టుల గేట్లు కొట్టుకుపోతే ఈఈ, ఏఈలపై వేటు
*త్వరలో రాష్ట్రవ్యాప్తంగా నెలరోజులపాటు వన మహోత్సవం
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్