TET అభ్యర్థులకు కీలక సూచనలు

6689చూసినవారు
TET అభ్యర్థులకు కీలక సూచనలు
టెట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు https://aptet.apcfss.in/ వెబ్‌సైట్‌లో మాత్రమే లాగిన్ అవ్వాలని పాఠశాల విద్య డైరెక్టర్ విజయరామరాజు తెలిపారు. అభ్యర్థికి కేటాయించిన ఐడీతో క్యాండిడేట్ లాగిన్‌ అయి అన్ని వివరాలు నమోదు చేయాలని,, అప్లికేషన్ ప్రివ్యూ పరిశీలించిన తర్వాతే సబ్మిట్ చేయాలని సూచించారు. ఏమైనా తప్పులుంటే లాగిన్‌లో డిలీట్ ఆప్షన్ ఉపయోగించుకుని తిరిగి అప్లై చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్