ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ విడుదల

65చూసినవారు
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ విడుదల
ఛాంపియన్స్ ట్రోఫీ -2025 షెడ్యూల్‌ను ICC విడుదల చేసింది. పాకిస్థాన్‌ ఆతిధ్యమిస్తున్న ఈ మెగా టోర్నమెంట్‌ ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు జరగనుంది. అయితే ఈ ఛాంపియన్స్‌ ట్రోఫీ హ్రైబిడ్‌ మోడల్‌లో జరగనుండడంతో భారత్‌ తమ మ్యాచ్‌లను దుబాయ్‌ వేదికగా ఆడనుంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 23న భారత్‌-పాకిస్థాన్‌ తలపడనున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్