TG: సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తండ్రి భాస్కర్ మంగళవారం మీడియా సమక్షంలో మాట్లాడారు. "శ్రీతేజ్ గురించి అల్లు అర్జున్ రోజూ అడిగి తెలుసుకుంటున్నారు. శ్రీతేజ్ ఇప్పుడిప్పుడే కళ్లు తెరిచి చూస్తున్నాడు. శ్రీతేజ్ ఇంకా మమ్మల్ని గుర్తించట్లేదు. మైత్రి మూవీ క్రియేషన్స్ తరఫున నిర్మాత నవీన్ తమకు రూ.50 లక్షల చెక్కును అందజేశారని" బాధితుడి తండ్రి తెలిపారు.