YCP నేతలను తన్ని తరిమేయండి: పవన్

76చూసినవారు
YCP నేతలను తన్ని తరిమేయండి: పవన్
వైసీపీ నేతలను తన్ని తరిమేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. 'మా కులాల నేతలతోనే మమ్మల్ని తిట్టిస్తున్నారు. మాలో మేమే కొట్టుకునేటట్లు చేస్తున్నారు. వైసీపీ పాలనలోనే బాబు, లోకేష్ పై కేసులు ఎక్కువగా పెట్టారు. ఓడిపోతామన్న బాధలోనే జగన్ కోపంతో ఉన్నారు. తమ కూటమి అధికారంలోకి వస్తే వైసీపీ నేతలకు తగిన శిక్ష విధిస్తాం' అని ఆయన హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్