కాంగ్రెస్ పార్టీ నేషనల్ స్టార్ క్యాంపెయినర్‌గా CM రేవంత్ రెడ్డి

50చూసినవారు
కాంగ్రెస్ పార్టీ నేషనల్ స్టార్ క్యాంపెయినర్‌గా CM రేవంత్ రెడ్డి
సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ నేషనల్ స్టార్ క్యాంపెయినర్‌గా CM రేవంత్ రెడ్డిని ప్రకటించింది. ఈ మేరకు తమ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని ఏడు రాష్ట్రాల నుంచి సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానాలు అందాయి. దాంతో కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డి సేవలను దేశవ్యాప్తంగా ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు బాధ్యతలను రేవంత్ కు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్