ఆ వదంతుల్ని నమ్మకండి: నిర్మాత

53చూసినవారు
ఆ వదంతుల్ని నమ్మకండి: నిర్మాత
తమ బ్యానర్ కు సంబంధించి వస్తున్న వదంతుల్ని నమ్మొద్దని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాత నాగవంశీ అన్నారు. 'మేం నిర్మించే, డిస్ట్రిబ్యూట్ చేసే సినిమాలకు సంబంధించిన సమాచారాన్ని అధికారికంగా అనౌన్స్ చేస్తాం. దయచేసి వదంతుల్ని నమ్మకండి' అని ట్వీట్ చేశారు. అయితే, ఎన్టీఆర్ సినిమా 'దేవర' థియేట్రికల్ రైట్స్ ను 'సితార' సంస్థే కొనుగోలు చేసిందంటూ ప్రచారం జరుగుతోంది. ఆయన పోస్ట్ తో ఆ ప్రచారాలకు చెక్ పెట్టినట్లయ్యింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్