కొడాలి నాని, వంశీలను దాచింది పేర్ని నానినే: మంత్రి

1074చూసినవారు
కొడాలి నాని, వంశీలను దాచింది పేర్ని నానినే: మంత్రి
కొడాలి నాని, వంశీలను దాచింది పేర్ని నానినే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. మీడియాతో ఆయ‌న‌ మాట్లాడుతూ.. తన భద్రత పెంచాలని జగన్ అంటుంటే.. జగన్ నుంచి తమకు భద్రత కావాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. ఏపీలో ఎవరైనా చనిపోయి శవం కనిపిస్తే.. గద్దలా వాలటానికి జగన్ వస్తున్నాడని చురకలు అంటించారు. పులివెందుల ఎమ్మెల్యేకి సీఎం తరహా సెక్యురిటి, పీఎం తరహా భద్రత ఉండదనే విషయం జగన్ తెలుసుకోవాలని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్