చంద్రబాబు, నారా లోకేశ్‌కు కొడాలి నాని సవాల్

153285చూసినవారు
చంద్రబాబు, నారా లోకేశ్‌కు కొడాలి నాని సవాల్
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు కొడాలి నాని సవాల్ విసిరారు. బుధవారం గుడివాడలో కొడాలి నాని మాట్లాడుతూ.. ‘గుడివాడ టీడీపీ అడ్డా.. గాడిద గుడ్డు అని చంద్రబాబు సొల్లు చెబుతున్నాడు. నన్ను ఓడించాలనుకుంటున్న చంద్రబాబు, లోకేశ్‌కు ఇదే నా సవాల్. ఇద్దరూ గుడివాడలో నాపై పోటీ చేసి గెలవండి. ఎంత మంది కలిసి వచ్చినా వైసీపీ తరఫున హ్యాట్రిక్ కొడతాను. నేనే ఐదోసారి గెలుస్తాను.’ అని అన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్