ల‌డ్డుపై విమ‌ర్శ‌లు: డిప్యూటీ సీఎం పవన్‌పై ట్రోల్స్ (Video)

74చూసినవారు
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌‌పై నెట్టింట తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఒకప్పుడు ల‌డ్డూను విమ‌ర్శిస్తూ మాట్లాడిన పవ‌న్.. ఇప్పుడు ల‌డ్డూ ప‌విత్ర‌మైన‌ది అంటూ దానిపై ఎలాంటి వ్యాఖ్య‌లు చేయకూడదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని తెలుపుతున్నారు. అలాగే ఒక‌ప్పుడు ప‌వ‌న్‌ ల‌డ్డూపై చేసిన వ్యాఖ్య‌ల‌ను ఇప్పుడు వీడియోగా చేసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్