అమలాపురం నుంచి కోడికత్తి శ్రీను పోటీ?

2571చూసినవారు
అమలాపురం నుంచి కోడికత్తి శ్రీను పోటీ?
వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జ‌గ‌న్‌పై హత్యాయత్నం కేసులో నిందితుడైన జనిపల్లి శ్రీనివాసరావు(కోడికత్తి శ్రీను) "జై భీమ్‌ భారత్‌ పార్టీ"లో చేరారు. సోమవారం విజయవాడ వేదిక‌గా జ‌రిగిన కార్య‌క్ర‌మంలో శ్రీనివాసరావుకు ఆ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్‌కుమార్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాబోయే ఎన్నిక‌ల్లో అమలాపురం నియోజకవర్గం నుంచి శ్రీనివాసరావు పోటీ చేసే అవకాశం ఉన్నట్లు జై భీమ్ పార్టీ వర్గాలు తెలిపాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్