కొల్లు రవీంద్ర రాజకీయ ప్రస్థానం

80చూసినవారు
కొల్లు రవీంద్ర రాజకీయ ప్రస్థానం
*1998లో రాజకీయ ప్రవేశం
* పదేళ్ల పాటు మచిలీపట్నం టీడీపీ యువజన అధ్యక్షుడిగా బాధ్యతలు
*2009లో మచిలీపట్నం ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి
*2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపు
*2017 ఏప్రిల్‌లో మంత్రిగా నియామకం
*2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి
*2024 ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఏపీ కేబినెట్‌లో చోటు
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్