పవన్‌పై బండి సంజయ్ ప్రశంసలు

58చూసినవారు
పవన్‌పై బండి సంజయ్ ప్రశంసలు
ఏపీ మంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేయడంపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. ఏపీ మంత్రిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కళ్యాణ‌కు హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. ‘మీ పట్టుదల, సంకల్పమే మీకు ఈ విజయాన్ని అందించాయి. మీరు ఇలాగే ఎదగాలని, విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను.’అని బండి సంజయ్ అన్నారు.

సంబంధిత పోస్ట్