డీజే సౌండ్ తో యువకుడు మృతి

75చూసినవారు
డీజే సౌండ్ తో యువకుడు మృతి
అమాలాపురంలో మితిమీరిన డిజే సౌండ్స్ కారణంగా 21 ఏళ్ల వినయ్ గుండె ఆగిపోయింది. కోనకాపల్లి గ్రామంలో దసరా వేడుకల్లో డ్యాన్స్ చేస్తున్న సమయంలో, మితిమీరిన చప్పుడుకు వినయ్ కుప్పకూలాడు. వెంటనే సీపీఆర్ ఇచ్చి ఆసుపత్రికి తీసుకెళ్లగా, అతను అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. హైదరాబాద్‌లో చదువుతున్న వినయ్, దసరా సెలవులకు స్వగ్రామం వచ్చినాడు. డిజే సౌండ్ మితిమీరడంతో ఈ ఘటన జరిగిందని పోలీసులు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్