అమలాపురం: 'అమిత్ షా వ్యాఖ్యలు దురదృష్టకరం'

74చూసినవారు
డా. బీ. ఆర్. అంబేడ్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంట్లో అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు అన్నారు. అమలాపురంలో ఆయన నివాసంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ. మాజీ ప్రధాని మన్మోహన్ మృతి పార్టీకి తీరని లోటు అని అన్నారు. రాష్ట్రంలో ఉచిత బస్సు హామీ ఏమైందని ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్