అమలాపురం: బౌద్ధ ప్రచారానికి నడుం బిగించాలి: మాజీమంత్రి

84చూసినవారు
అమలాపురం త్రిరత్న బుద్ధ విహార్ నుంచి బౌద్ధ ప్రచారానికి నడుం బిగించాలని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు పిలుపు నిచ్చారు. అమలాపురంలోని త్రిరత్న బుద్ధ విహార్ శనివారం జరిగిన కార్యక్రమంలో బంతే దమ్మదజ ధేరో బుద్ధ పూజ, జ్ఞాన యోగ, బుద్ధుని ప్రవచనం కార్యక్రమాలను నిర్వహించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వంతో పాటు విద్య, ఉద్యోగ, రాజకీయ, అధికారం ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్