అమలాపురం: చిట్ట చివరి లబ్ధిదారుని వరకు సంక్షేమ పథకాలు: ఎంపీ

55చూసినవారు
చిట్ట చివరి లబ్ధిదారుని వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలను అందించేందుకు కృషి చేస్తున్నట్లు అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ తెలిపారు. అమలాపురం లోని కలెక్టరేట్ వద్ద బుధవారం ఆయన అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, లబ్ధిదారులకు వాటిని అందించే ప్రక్రియపై చర్చించినట్లు ఎంపీ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్