అమలాపురం: చైర్ పర్సన్ పై తిరగబడిన సొంత పార్టీ కౌన్సిలర్లు

72చూసినవారు
అమలాపురం మున్సిపల్ సమావేశంలో గురువారం రసాభాస చోటుచేసుకుంది. వైసీపీ చైర్ పర్సన్ పై వైసీపీ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఒక కౌన్సిలర్ మాట్లాడుతూ. అవిశ్వాస తీర్మానం పెట్టడానికి సిద్ధమంటు హెచ్చరించారు. మున్సిపాలిటీలో చైర్పర్సన్ భర్త ఆగడాలపై వైసీపీ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిష్టానికి ఫిర్యాదు చేసి మీపై అవిశ్వాసం పెడతామంటూ కౌన్సిలర్ నాగేంద్ర ఫైర్ అయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్