హెల్త్ వాక్ కార్యక్రమంలో పాల్గొన్న అమలాపురం ఎంపీ

60చూసినవారు
'వరల్డ్ హార్ట్ డే' సందర్భంగా అమలాపురంలోని మేడ్ యునైటెడ్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఆదివారం హెల్త్ వాక్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అమలాపురం ఎంపీ గంటి హరీష్ పాల్గొని మాట్లాడారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండొచ్చని అన్నారు. అనంతరం ఆయన నూతనంగా ఏర్పాటు చేసిన క్యాట్ ల్యాబ్ను ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్