విద్య వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు

85చూసినవారు
విద్య, వైద్యరంగంలో జగన్ ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందని రవాణా శాఖ మంత్రి విశ్వరూప్ శనివారం పేర్కొన్నారు. అమలాపురం పట్టణ పరిధిలో శనివారం 1, 30, 29, 28వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. పేదలకి అందరికీ విద్య, వైద్యం ఉచితంగా అందించిన ఘనత జగన్ మోహన్ రెడ్డి దక్కిందని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్