విద్యుత్ సమస్య పరిష్కరించాలి

80చూసినవారు
అల్లవరం మండలం తూర్పులంక గ్రామంలో విద్యుత్ తీగలు కిందకి వేలాడి ఉండటంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఎటువంటి ప్రమాదాలు చోటు చేసుకోక ముందే వాటిని సరి చేయాలని శుక్రవారం కోరుతున్నారు. ఏడాదిగా ఈ సమస్య ఉందని, ఇప్పటికైనా అధికారులు సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్