ఈ నెల 19 తేదీన ప్రవేశ పరీక్ష

82చూసినవారు
ఈ నెల 19 తేదీన ప్రవేశ పరీక్ష
అల్లవరం మండలం గోడి బాలురు గురుకులంలో 6- 9 తరగతి, ఇంటర్ బైపీసీ గ్రూపుల్లో మిగిలిన సీట్ల భర్తీకి ఎస్సీ విద్యార్థులకు ఈ నెల 19న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీనివాస్ శుక్రవారం తెలిపారు. పరీక్షకు విద్యార్థులు ఆధార్ కార్డుతో రావాలని, పరీక్ష అనంతరం ఫలితాలు వెల్లడిస్తామన్నారు. ఫలితాల్లో మార్కుల ఆధారంగా సీట్లు కేటాయిస్తామన్నారు. 9704550038, 99632 50626 నంబర్లలో సంప్రదించాలన్నారు
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్