మెటీరియల్ కాంపోనెంట్ పనులు గుర్తించడం తగదు

51చూసినవారు
ఉపాధి హామీ పనులు గుర్తించడం కోసం జరిగే గ్రామసభలలో మెటీరియల్ కాంపోనెంట్ పెంచి పనులు గుర్తించడం తగదని రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుబ్బారావు అన్నారు. అమలాపురంలో గురువారం ఆయన మాట్లాడుతూ. శుక్రవారం రాష్ట్రంలో 13వేల గ్రామపంచాయితీలలో గ్రామసభలు నిర్వహించి ఉపాధిహామీ పథకంలో చేపట్టబోయే పనులను గుర్తించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్ణయించడం కూలీలకు మేలు జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్