అమలాపురంలో సందడి చేసిన మీనాక్షి చౌదరి

75చూసినవారు
సినీనటి మీనాక్షి చౌదరి అమలాపురంలో ఆదివారం సందడి చేశారు. ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆమెను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. సంక్రాంతికి వస్తున్నాం చిత్రం పూర్తి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని ఎక్కడున్నారు. ఈ చిత్రంలో వెంకీ మామ నటన పూర్తి కామెడీగా ఉంటుందన్నారు. గత ఏడాది గుంటూరు కారంతో మీ ముందుకు వచ్చాను. ఈ ఏడాది కూడా సంక్రాంతితో మీ ముందుకు వస్తున్నాను అంటూ మూవీకి రండి ఎంజాయ్ చేయండి అన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్