సూపర్ సిక్స్ పథకాలతో ప్రజలకు మేలు ఎంపీ అభ్యర్థి

63చూసినవారు
సూపర్ సిక్స్ పథకాల ద్వారా అన్ని వర్గాల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని అమలాపురం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి జంగా గౌతమ్, రాజోలు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సరెళ్ల ప్రసన్న కుమార్ పేర్కొన్నారు. మామిడికుదురులో బుధవారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో రోడ్ షో నిర్వహించారు. పార్టీ మేనిఫెస్టోను వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. మండల శాఖ అధ్యక్షుడు శ్రీరామకృష్ణ, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్